ప్రజా ఫిర్యాదుల పరిష్కారం

వివరణ:

 పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ (పి జి ఆర్) వ్యవస్థ పౌరులు కంటోన్మెంట్ ప్రాంతంలో ఎదుర్కొంటున్న ఏవేని సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను దాఖలు చేయడానికి మరియు వాటి స్థితిని తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. 

 

దశలు:

  • 1. సంబంధిత వివరాలు మరియు ఫోటోలను అప్లోడ్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయండి
  • 2. సి బి అధికారుల తీర్మానం
  • 3. సదరు తీర్మానంపై పౌరుల రేటింగ్
  • 4. సంతృప్తి చెందని ఫిర్యాదులను తిరిగి తెరవండి

సౌకర్యాలు :

  • 1. ఆన్లైన్లో ధరఖాస్తు స్థితి ట్రాకింగ్
  • 2. ఎస్ ఎం ఎస్ మరియు ఈమెయిల్ ద్వారా స్థితి నవీకరణ

మరిన్ని వివరాల కోసం డౌన్‌లోడ్ చేసుకోండియూజర్ హ్యాండ్ బుక్ ఇక్కడ: